Emergency Fund లేకుండా జీవిస్తున్నారా? Congratulations, మీరు ఒక్క Unexpected Bill తో Broke అయిపోయే Category లో ఉన్నారు
ముందు మాట: మీకు Emergency వస్తే మీరు ఏం చేస్తారు?ఒక్క సారి honest గా ఆలోచించండి.రేపు ఉదయం లేచిన వెంటనే మీ bike start అవ్వలేదు. Mechanic చెప్పాడు ₹8,000 అవుతుం�...
